మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ సక్సెస్.. టీమ్ ఏజెంట్ సెలబ్రేషన్..!

Team Agent Celebrates Mammoottys Bheeshmaparvam Success,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Team Agent Celebrates Mammoottys Bheeshmaparvam Movie Sucess,Mammoottys Bheeshmaparvam,Mammoottys Bheeshmaparvam Movie Updates,Mammoottys Bheeshmaparvam latest Movie Updates,Mammoottys Bheeshmaparvam Publick Talk,Mammoottys Bheeshmaparvam Super Hit Movie, Mammootty Bheeshma Parvam Mvie On March 3rd,Mammootty Bheeshma Parvam movie will Release on March 3rd,Anasuya in malayalam Movie,Anasuya Entry in Malayalam movies, Anasuya With mammotty Movie Bheeshma Parvam,Sushin Shyam Music Director For Bheeshma Parvam Movie,Sushin Shyam Music Composer,Sushin Shyam Songs, Director Amal Neerad Movie Bheeshma Parvam,Director Amal Neerad Upcoming Movies in 2022,Director Amal Neerad New Projects,Director Amal Neerad with Mammootty Upcoming Movie Bheeshma Parvam,#BheeshmaParvam,#Mammootty Akhil Akkinenis New Movie Agent,Akhil Akkinenis Agent Movie latest Updates,Mammootty with Akhil Akkineni Movie Agent,Legendary Actor Mammotty in Agent Movie, Agent Movie Updates,AGent Latest News,Sakshi Vaidya Actress,Actress Sakshi Vaidya with Akhil Akkineni movie Agent,Thaman s Music Director Movie,Thaman S Music for Agent Movie, Agent Movie shoot Updates,Akhil Akkineni Agent Movie Shoot Updates,Surender Reddy Movie Director,Surender Reddy Movie with Akhil Akkineni,#Agent,#Mammooty,#Sakshivaidya

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా చిత్రయూనిట్ తాజాగానే ఇచ్చింది. ఈసినిమాలో మమ్ముట్టి కూడా నటిస్తున్నారని.. రీసెంట్ షెడ్యూల్ లో తను కూడా జాయిన్ అయ్యారని తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మమ్ముట్టి తాజా చిత్రం ‘భీష్మపర్వం’ గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ళ పరంగాను బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో మమ్ముట్టికి ఏజెంట్ టీమ్ సక్సెస్ సెలబ్రెషన్ చేస్తూ అభినందించారు. కాగా అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అనసూయ, నదియా, శ్రీనాద్, ఫర్హాన్ ఫాజిల్ నెడుముడి వేణు, అరుణ్ కుమార్ నటించారు.

కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =