బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోల రికార్డ్స్

Tollywood Hero Records In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Tollywood Heros,Tollywood Heros Records in Bollywood,Tollywood Heros Movies in Bollywood Version,Tollywood Heros Hindi Dubbed Movies Records,Tollywood Hero Hindi Version movies, Prabhas Baahubali and Baahubali 2 Movies,Vijay Deverakonda Ligere Movie,Allu Arjun Pushpa The Rise,Hero Nithiin Hindi Dubbed Movies,Hero Ram Hindi Dubbed Movies,Nithiin Movies Creates A records, Nithiin records 2.3Millions Views in Youtube,Hero Ram 2million Views For His Movies in YouTube,Nithiin Upcoming Movie Macherla Niyojakavargam,Nithiin Latest Updates From Macherla Niyojakavargam Movie, Ram Pothineni's The Warrior Upcoming Movie,Ram Pothineni's The Warrior Movie Updates,Ram Pothineni's New Look,Ram Pothineni's to Enter with The Warrior Movie in Bollywood,#Nithiin,#ramPothineni #Prabhas,#Vijaydeverakonda

టాలీవుడ్ హీరోల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రేక్షకులు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి”, బాహుబలి 2 ” మూవీస్ తో ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో”మూవీ ఘనవిజయం సాధించడంతో ప్రభాస్ బాలీవుడ్ లో స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ “లైగర్”, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “ఛత్రపతి “మూవీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అల్లు అర్జున్ “పుష్ప” హిందీ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరోస్ నితిన్ , రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ వెర్షన్ మూవీస్ కు యూట్యూబ్ లో భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయి. హీరో రామ్ నటించిన పలు మూవీస్ హిందీ లో డబ్బింగ్ జరుపుకున్నాయి. అలాగే నితిన్ నటించిన పలు మూవీస్ హిందీ లో డబ్బింగ్ జరుపుకున్నాయి. ఇప్పటి వరకూ రామ్ పోతినేని మూవీస్ కు 2 బిలియన్ వ్యూస్ రాగా , నితిన్ మూవీస్ 2.3 బిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. హీరో నితిన్ ప్రస్తుతం “మాచర్ల నియోజక వర్గం “, హీరో రామ్ “ది వారియర్”మూవీస్ లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ఆ మూవీ తో రామ్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. తమ అభిమాన హీరోలు సాధించిన రికార్డ్స్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =