‘భీమ్లానాయక్’ మూవీపై వర్మ రివ్యూ..!

RGV comments on Bheemla Nayak Review,Bheemla Nayak Telugu Movie Review,Bheemla Nayak Movie Review,Bheemla Nayak Review,Bheemla Nayak Movie Review And Rating, Bheemla Nayak Movie Rating,Bheemla Nayak Movie Public Talk,Bheemla Nayak Public Talk,Bheemla Nayak Movie Public Response,Bheemla Nayak Public Response, Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie News,Pawan Kalyan,Rana Daggubati,Nithya Menen,Samyuktha Menon,Samuthirakani, Thaman S,Saagar K Chandra,Naga Vamsi,Trivikram,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie, Rana Daggubati Movies,Daniel Shekar,Bheemla Nayak Trailer,Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Release Trailer,Telugu Filmnagar, Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director RGV,RGV,RGV Movies,RGV New Movie,RGV Latest Movie, RGV Latest News,RGV Hails Team Bheemla Nayak,RGV Hails Bheemla Nayak Team,RGV About Bheemla Nayak,RGV About Bheemla Nayak Movie, Director RGV Response On Bheemla Nayak Movie,RGV Response On Bheemla Nayak,RGV Review On Bheemla Nayak,RGV Heaps Praise On Team Bheemla Nayak, Director RGV Review On Pawan Kalyan Bheemla Nayak,RGV Review On Bheemla Nayak Movie,#BheemlaNayak,#RGV

సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, టీజర్ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచగా… ఆ అంచనాలను ఇప్పుడు ఈసినిమా రీచ్ అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మ్యానియానే నడుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ను సొంత చేసుకుంది. మరోపక్క థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆనందంతో హంగామా చేస్తున్నారు. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఇప్పటికే ఎన్నో రివ్యూలు వచ్చేశాయి.. ఎంతోమంది రివ్యూలు ఇచ్చేశారు.. తాజాగా ఇప్పుడు వివాదల వర్మ రామ్ గోపాల్ వర్మ కూడా తన రివ్యూను ఇచ్చాడు. ఈసినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. భీమ్లా నాయక్ ఉరుము అయితే, పవన్ కళ్యాణ్ సునామీ లాంటి వ్యక్తియని, రానా దగ్గుబాటి నెక్ టూ నెక్ నటించారని సినిమా ఓ భూకంపం వంటిదని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇంకా దీనితోపాటు నేను పదే పదే చెబుతున్నట్లుగానే భీమ్లానాయక్‌ని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని, అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఉండేదని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ను పొగుడుతూనే ఉన్నట్టు ఉన్నా వర్మ ట్వీట్ లలో మాత్రం అర్ధం వేరే ఉంటుంది. అయితే మొదటిసారి పవన్ కు ఫుల్ పాజిటివ్ గా వర్మ మాట్లాడాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. చూద్దాం.. మరి పుష్ప తో పవన్ చరిష్మాను పోల్చిన వర్మ… ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.