“రాధేశ్యామ్”మూవీ రిలీజ్ డేట్ పోస్టర్

Telugu Filmnagar,Radhe Shyam Gets a New Delease Date,Radhe Shyam Movie Poster,Radhe Shyam Poster,Radhe Shyam Release Date Poster,Radhe Shyam Release Date,Radhe Shyam Release Date Updates,Pan India Star Prabhas New Movie Radhe Shyam, Radhe Shyam On March 11th,Radhe Shyam Will Release On March 11th 2022,Radhe Shyam In Theaters On 11th March,Radhe Shyam Movie Release Date Confirmed,Prabhas Radhe Shyam Movie Date Confirmed, Radhe Shyam Pan India Movie Release Date Poster Released,Prabhas Upcoming Movies,Rebel Star Prabhas Movie Radhe Shyam,Prabhas as Vikram Aditya in Radhe Shyam Movie,Prabhas As Vikram Aditya in Upcoming Movie, Radhe Shyam,Prabhas Radhe Shyam Movie Updates,Radhe Shyam pan India Movie,Prabhas Radhe Shyam Moive,pooja hegde And Prabhas in Radhe Shyam,Big Budget Movie Radhe Shyam,Pooja Hegde is Prerana in Prabhas' Radhe Shyam, Radha Krishna Kumar,Director Radha Krishna Kumar,Radhe Shyam Movie Director Radha Krishna Kumar,Prabhas beats of radhe shyam,Radhe Shyam Songs,Super Hit Songs From Radhe Shyam,radhe shyam Trailer,

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

“రౌద్రం రణం రుధిరం “, “భీమ్లా నాయక్ “, “ఆచార్య “, “సర్కారు వారి పాట “, “F 3” వంటి భారీ చిత్రాలు సమ్మర్ లో రిలీజ్ కు డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా “రాధేశ్యామ్”మూవీ మేకర్స్ మార్చి 11 వ తేదీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తరువాత ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “రాధేశ్యామ్”మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.