ఏప్రిల్ లో ‘కాతు వాకుల రెండు కాదల్’ .. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Kaathu Vaakula Rendu Kaadhal Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kaathu Vaakula Rendu Kaadhal,Kaathu Vaakula Rendu Kaadhal Movie Teaser,Kaathu Vaakula Rendu Kaadhal Teaser Updates,Kaathu Vaakula Rendu Kaadhal latest Tearser Updates, Vijay Sethupathi Movie,Vijay Sethupathi Upcoming Movie,Vijay Sethupathi in Kaathu Vaakula Rendu Kaadhal,Vijay Sethupathi Upcoming Movie Kaathu Vaakula Rendu Kaadhal, Vijay Sethupathi with Nayanthara,Nayanthara Kaathu Vaakula Rendu Kaadhal Tamil movie,Nayanthara Kaathu Vaakula Rendu Kaadhal Movie Treaser,Nayanthara Kaathu Vaakula Rendu Kaadhal latest movie Updates, Nayanthara Movies,Nayanthara Upcoming Movie,Nayanthara latest movies,Vignesh Shivan Movies,Director Vignesh Shivan Movie Kaathu Vaakula Rendu Kaadhal,Anirudh Ravichander Music, Anirudh Ravichander Music Composer,Anirudh Ravichander Music Director For Kaathu Vaakula Rendu Kaadhal Movie,Kaathu Vaakula Rendu Kaadhal Movie in April,Kaathu Vaakula Rendu Kaadhal Movie Release in April,

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులు పడగా.. మొత్తానికి షూటింగ్ ను అయితే పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. అప్పుడప్పుడు పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. గతంలో ఈసినిమాను వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అది కుదరలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా ఈసినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతూ అధికారికంగా అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. అంతేకాదు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఈనెల 11వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =