బేబీ బంప్ తో అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Latest Pics with Baby Bump Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anupama Parameswaran,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran Latest Updates,Anupama Parameswaran Telugu Movies,Anupama Parameswaran Latest Upcoing Movies, Anupama Parameswaran Latst Pics,Anupama Parameswaran Latest Photos,Anupama Parameswaran Baby Bump,Anupama Parameswaran Latest Pics Goes Viral,Anupama Parameswaran Photos Goes Viral in Social Media, Anupama Parameswaran Latest Pics Shared In Social Media,Anupama Parameswaran Photos,Anupama Parameswaran Photo Gallery,Anupama Parameswaran Social Media Post,Anupama Parameswaran Social Media Post Goes Viral, Anupama Parameswaran Shared latest Photos in Social Media,Anupama Parameswaran Premam Movie,Anupama Parameswaran Premam super Hit Movies,Anupama Parameswaran In 18pages, Anupama Parameswaran with Hero Nikhil,Anupama Parameswaran shared baby Bum photos In Instagram,#AnupamaParameswaran

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా “రౌడీ బాయ్స్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అనుపమ సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న అనుపమ రీసెంట్ గా పెళ్ళికూతురు గెటప్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనుపమ బేబీ బంప్ తో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి మరోసారి షాక్ ఇచ్చారు.సోషల్ మీడియాలో తన గురించి మీమ్స్ ను కోరుకోవడంతో పాటు ట్రోల్స్ ను ఎంజాయ్ చేసే అనుపమ రెండేళ్ల క్రితం తాను నటించిన ఒక మలయాళ సినిమాలోని ఫొటోను షేర్ చేశారు. పది మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న అనుపమ బేబీ బంప్ తో కనిపించిన వెంటనే దాదాపుగా 8 లక్షల మంది లైక్స్ కొట్టారు.. లక్షల మంది కామెంట్స్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =