ఎనర్జీ బాల్ శృతి కి హ్యాపీ బర్త్ డే..!

Prabhas Special Birthday Wishes To Shruti Haasan As Aadya In Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Updates,Salaar Update,Salaar Movie Update,Salaar Movie Latest Updates,Salaar Latest Update,Salaar Movie Heroine,Salaar Shruti Haasan,Shruti Haasan As Aadya In Salaar,Shruti Haasan As Aadya,Shruti Haasan As Aadya First Look Poster,Shruti Haasan As Aadya First Look,Salaar Shruti Haasan As Aadya,Salaar Movie Shruti Haasan As Aadya,Salaar Movie Shruti Haasan As Aadya First Look,Aadya,Aadya In Salaar,Salaar Aadya,Shruti Haasan Role In Aadya,Shruti Haasan Salaar First Look Poster,Shruti Haasan Salaar First Look,Shruti Haasan Salaar Movie First Look,Salaar Shruti Haasan First Look,Shruti Haasan Birthday,Prabhas Special Birthday Wishes To Shruti Haasan,Prabhas Birthday Wishes To Shruti Haasan,Shruti Haasan Birthday Special,Shruti Haasan Birthday Special Poster,Shruti Haasan First Look As Aadya In Salaar,Shruti Haasan First Look As Aadya From Salaar,Prabhas Shares Shruti Haasan First Look As Aadya From Salaar,Salaar First Look,Shruti Haasan's First Look As Aadya Unveiled,Shruti Haasan First Look From Salaar,Salaar Movie Shruti Haasan First Look,Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prashanth Neel,#Prabhas,#HBDShrutiHaasan,#Salaar,#HappyBirthdayShrutiHaasan,#Aadya

క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన‌శృతి హాసన్ తండ్రికి ‌తగ్గ త‌న‌య‌గా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక వరుస సినిమాలు హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది. అయితే ఇటీవలే క్రాక్ తో మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నేడు శృతి హాసన్ తన పుట్టినరోజును జరుపుకుంటుండగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా శృతి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశాడు. మై ఎంటర్ టైనింగ్ హీరోయిన్.. సెట్ లో ఎనర్జీ బాల్ కు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

కాగా హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =