“హరిహర వీరమల్లు ” కై మరో భారీ సెట్

Hari Hara Veera Mallu Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie News,Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Movie Latest News,Hari Hara Veera Mallu Movie Latest Shooting Updates,Hari Hara Veera Mallu Movie Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu, Pawan kalyan Shooting Updates,Pawan kalyan Hari Hara Veera Mallu Movie Shooting Updates,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Actor Pawan Kalyan Shooting Updates, Hari Hara Veera Shooting Update,Huge Set of Chandni Chowk for Hari Hara Veera Mallu Movie Shooting,Pawan Kalyan Movie Huge Set For shooting, Krish Jagarlamudi,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Latest Movie Updates On shooting, Krish Jagarlamudi Latest Updates on Movie,Krish Jagarlamudi Telugu Movie,Krish Jagarlamudi Upcoming Movie,Krish Jagarlamudi Hari Hara Veera Mallu, Nidhhi Agerwal and Pawan kalyan,MM Keeravani,MM Keeravani Music Director,MM Keeravani Music For Hari Hara Veera Mallu Movie

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగ‌ర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే “హరిహర వీరమల్లు ” మూవీ కై భారీ సెట్స్ ను నిర్మించిన మేకర్స్ మరో భారీ సెట్ ను రెడీ చేస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం కథ కావడం తో ఓల్డ్ ఢిల్లీకి చెందిన “చాందినీ చౌక్ సెట్ ను రెడీ చేస్తున్నారనీ , ఈ సెట్లో భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =