స్టైలిష్ లుక్ లో “అఖండ ” బ్యూటీ

Akhanda Beauty Pragya Jaiswal In Stylish Look,Latest Telugu Movie News,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Latest 2022 Telugu Movie Updates,Pragya Jaiswal Latest Picture,Pragya Jaiswal Latest Photo,Pragya Jaiswal Latest Pic,Pragya Jaiswal Latest Images,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Pragya Jaiswal,Actress Pragya Jaiswal,Heroine Pragya Jaiswal,Pragya Jaiswal Latest News,Pragya Jaiswal Movies,Pragya Jaiswal New Movie,Pragya Jaiswal Latest Movie,Pragya Jaiswal Upcoming Movie,Pragya Jaiswal Upcoming Movies,Pragya Jaiswal Next Projects,Pragya Jaiswal Upcoming Projects,Pragya Jaiswal Next Movies,Pragya Jaiswal Latest Film Updates,Pragya Jaiswal News,Pragya Jaiswal Akhanda,Pragya Jaiswal Akhanda Movie,Pragya Jaiswal Latest Pictures,Pragya Jaiswal Photos,Pragya Jaiswal Pics,Pragya Jaiswal Images,Pragya Jaiswal Pictures,Pragya Jaiswal Pics,Pragya Jaiswal Images,Pragya Jaiswal Latest Photo Gallery,Pragya Jaiswal Latest Gallery,Pragya Jaiswal Photoshoot,Pragya Jaiswal Latest Photoshoot,Pragya Jaiswal Stills,Pragya Jaiswal Latest Stills,Pragya Jaiswal Viral Photo,Pragya Jaiswal Instagram,Pragya Jaiswal Instagram Photos,Pragya Jaiswal New Photos,Pragya Jaiswal New Pic,Pragya Jaiswal News,Pragya Jaiswal In Stylish Look,Pragya Jaiswal Look,Pragya Jaiswal Latest Look,Pragya Jaiswal New Look,Pragya Jaiswal Stylish Look,#PragyaJaiswal,#Akhanda

దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “అఖండ”మూవీ భారీ విజయం సాధించినందుకు ప్రగ్య జైస్వాల్ చాలా ఆనందం గా ఉన్నారు. ప్రగ్య టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. “అఖండ”మూవీ తో ప్రగ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రగ్య తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రగ్య బ్లూ డ్రెస్సులో సూపర్ స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సూపర్ స్టైలిష్ లుక్ లో “అఖండ” బ్యూటీ అందం అఖండం అన్నట్లుగా అభిమానులు మరియు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =