రవితేజ లేటెస్ట్ సెల్ఫీ

Ravi Teja’s latest selfie from Khiladi Sets goes viral, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Ravi Teja latest selfie from Khiladi Sets, Ravi Teja latest selfie, Khiladi Sets Updates, Ravi Teja Khiladi selfie, Mass Maharaja Ravi Teja, Ravi Teja Latest Pics, Ravi Teja New Photos, Ravi Teja upcoming movie Khiladi, Khiladi, Khiladi Movie, Khiladi Telugu Movie, Khiladi Movie Updates, Ravi Teja shares selfie from sets of upcoming Film

ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి“మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు కాగా యాక్షన్ కింగ్ అర్జున్ , సచిన్ ఖేడేకర్ , ముఖేశ్ రుషి , ఉన్ని ముకుందన్ , రావు రమేశ్, మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్యమైన పాత్ర లలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖిలాడి “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి”మూవీ ఆఖరి సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీ లో చిత్రీకరణ జరుగుతున్న ఈ సాంగ్ లో హీరో రవితేజ , డింపుల్ హాయతి పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో శేఖర్ మాస్టర్ , డింపుల్ తో తీసుకున్న సెల్ఫీ ని రవితేజ ఫుల్ కిక్కు అంటూ ఇన్ స్టా గ్రామ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 16 =