‘ఇందువదన’ ట్రైలర్ రిలీజ్

Varun Sandesh's Induvadana Movie Trailer Out,Induvadana Theatrical Trailer,Induvadana,Varun Sandesh,Farnaz Shetty,Infinitum Music,Varun Sandesh Induvadana Movie,Induvadana Movie Theatrical Trailer,Induvadana Trailer,Induvadana Trailer Telugu,Induvadana Movie Trailer,Induvadana Telugu Movie Trailer,Induvadana Varun Sandesh,Varun Sandesh Induvadana Trailer,Induvadana Movie,Varun Sandesh Movies,Varun Sandesh Induvadana,Latest Telugu Movie Trailers,Induvadana Telugu Movie Trailer,Induvadana Official Telugu Movie Trailer,Indhuvadana Teaser,Varun Sandesh New Movie Trailer,Induvadana Movie,Induvadana Telugu Movie,Induvadana Movie Updates,Induvadana Movie Latest Updates,Induvadana Latest Update,Induvadana Updates,Induvadana Update,Induvadana Official Trailer,Induvadana Movie Official Trailer,Induvadana Official Trailer,Induvadana Movie Trailer Out,Induvadana Movie Trailer Out Now,Varun Sandesh New Movie,Varun Sandesh Latest Updates,Varun Sandesh New Movie Updates,Varun Sandesh Latest Film Updates,Induvadana Telugu Movie Theatrical Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Induvadana 2021 Latest Telugu Movie,Latest Movie Trailer,Induvadana Latest Telugu Movies 2021,#Induvadana,#InduvadanaOnJan1st2022,#InduvadanaTrailer

యంగ్ హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న సినిమా ఇందువదన. ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుంది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. అన్నయ్యా.. ఆత్మ, మనిషి కలిసుండగలవా? కలిసి ఉండలేవమ్మా.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి హీరో, అందమైన ఆత్మతో ప్రేమలో పడతాడని అర్ధమవుతోంది. మరి కామెడీ హారర్ గా రూపొందుతోన్న ఈ ట్రైలర్ అయితే బాగానే ఉంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో వరుణ్ సందేశ్ కు జోడీగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక, జెర్సీ మోహన్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 18 =