‘రాధేశ్యామ్’ ట్రైలర్ కు నేను వర్క్ చేయలేదు..!

SS Thaman Clarifies His Involvement For Radhe Shyam Trailer,SS Thaman Clarifies He Is Not A Part Of Radhe Shyam,SS Thaman,SS Thaman Movies,SS Thaman New Movie,SS Thaman Latest News,SS Thaman Songs,SS Thaman Latest Songs,SS Thaman New Songs,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer Release Date,Radhe Shyam Trailers,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Trailer Release,Radhe Shyam Trailer Release By Fans,Actor Prabhas,Latest Telugu Movies News,Latest Tollywood News,Prabhas,Prabhas As Vikram Aditya,Prabhas As Vikram Aditya In Radhe Shyam,Prabhas Is Vikram Aditya,Prabhas Radhe Shyam Latest Poster,Prabhas Radhe Shyam Movie First Look Poster,Radhe Shyam,Radhe Shyam Film,Radhe Shyam Movie,Radhe Shyam Surprise,Radhe Shyam Telugu Movie,Rebel Star Prabhas,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Vikram Aditya,Radhe Shyam Movie Trailer Launch,Radhe Shyam Trailer Launch,Radhe Shyam Movie Trailer Launch By Fans,Radhe Shyam Trailer Launch By Fans,Radhe Shyam Trailer On Dec 23,Radhe Shyam Movie Event,Radhe Shyam Event,Radha Krishna Kumar,Radhe Shyam On 14th Jan 2022,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Radhe Shyam Movie Trailer,Prabhas Radhe Shyam Trailer,Radhe Shyam Trailer Launch Event,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Songs,SS Thaman Clarifies His Involvement For Radhe Shyam,SS Thaman About Radhe Shyam,#Radheshyam,#RadheShyamTrailerDay,#SSThaman

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రమోషన్ వీడియోస్, సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాకు థమన్ కూడా పనిచేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ ట్రైలర్ కోసం థమన్ వర్క్ చేస్తున్నట్టు రూమర్స్ రాగా తాజాగా వాటిపై స్పందించిన థమన్ క్లారిటీ ఇచ్చాడు. తాను రాధేశ్యామ్ ట్రైలర్ కోసం వర్క్ చేయట్లేదని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు.

ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే థమన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు థమన్. తను అందిస్తున్న ఆల్బమ్స్ డిఫరెంట్ గా ఉండటమే కాకుండా.. శ్రోతలను అలరిస్తూ కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ థమన్ కోసం క్యూ కడుతున్నారు. ఈనేపథ్యంలో థమన్ తెలుగు, తమిళ్ లో కూడా ఆఫర్స్ ను దక్కించుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =