సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

Ram Charan And Jr NTR’s RRR Movie Completes Censor Formalities,RRR Movie Censored With U/A,RRR Movie Runtime,RRR Runtime,RRR Censor Certificate Update,RRR Movie Censor News,RRR Censor,RRR Censored U/A,RRR Censor Certificate,RRR Movie Censor Certificate,RRR Censor With Clean U/A Certificate,RRR Censor With U/A Certificate,RRR Wraps Up Censor,U/A Certificate For RRR,RRR Completes Censor Certification,RRR Censored U/A,RRR Movie Completes Censor,RRR U/A Certificate,RRR Movie Gets Censor Certified,RRR Trailer Roar,RRR Movie Completes Censor Formalities,RRR Censor Report,RRR Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,RRR Release Date,RRR Movie Release Date,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Alia Bhatt,Ajay Devgn,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,RRR Movie Latest Update,RRR Movie New Update,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Glimpse,RRR NTR,RRR Ram Charan,RRR Alia Bhatt,Ram Charan RRR Trailer,NTR RRR Trailer,RRR Songs,RRR Movie Songs,RRR Telugu Movie Songs,Roar Of RRR,RRR Making,RRR Movie Making,#RRROnJan7th,#RRRMovie,#RRR

గత కొద్ది కాలంగా పెద్ద సినిమాల నుండి ఎలాంటి సందడి లేదు కానీ ఇప్పుడు మాత్రం అప్ డేట్స్ తో సందడి చేస్తున్నాయి. ఈనెల 17న పుష్ప సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక వచ్చే సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు ఉండగా వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా రోజుకొకటి వస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రాజమౌళి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఒకదాని తర్వాత ఒకటి పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియోలు, మేకింగ్ వీడియోలు ఇలా కొన్ని రోజుల నుండి అప్ డేట్స్ ఇస్తూ జక్కన్న ప్రమోషన్స్ జోరుగా పెంచుతున్నాడు. ఇంకా రిలీజ్ కు టైమ్ ఉన్నా కానీ ఇప్పటినుండే ప్రమోషన్స్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా రేపు అంటే డిసెంబర్ 9న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం. అంతేకాదు ఈసినిమాకు కూడా రన్ టైమ్ ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 3గంటల 6 నిమిషాలు ఈసినిమా నిడివి ఉన్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =