ఓటీటీలలో ఉండే అందం అదే- వెంకటేష్

Victory Venkatesh Opens up about OTT platforms,Telugu Filmnagar,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Drushyam 2 Latest Updates,Drushyam 2 Film Update,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Official Teaser,Venkatesh Daggubati,Meena,New Telugu Movie 2021,Drushyam,Drushyam 2,Drushyam 2 Teaser,Drushyam 2 Trailer,Latest Telugu Movie,New Telugu Movie,Venkatesh New Movie,New Telugu Movies,Drushyam 2 Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Drushyam 2 Movie Release Date,Jeethu Joseph,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Telugu Movie Teaser,Drushyam 2 Updates,Drushyam 2 Movie Update,Drushyam 2 Movie Teaser,Ventakesh Drushyam 2 Teaser,Drushyam 2 Movie Promotions,Interview Of Victory Venkatesh On Drushyam 2 Release,Victory Venkatesh,Venkatesh Interview,Venkatesh Latest Interview,Venkatesh About OTT,Venkatesh About OTT Platforms,Venkatesh About Drushyam 2 Movie Release,Venkatesh On Drushyam 2 Movie Release,Interview Of Venkatesh About Drushyam 2,Drushyam 2 Movie Team Interview,Drushyam 2 Movie Interview,Venkatesh Opens Up About OTT Platforms,Victory Venkatesh Comments About Drishyam 3 Movie,Victory Venkatesh At Drishyam 2 Interview,Victory Venkatesh Drushyam 2 Movie Interview,Venkatesh About OTT Platforms,Venkatesh About OTT,Venkatesh On OTT,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Update,Venkatesh Latest News,#Drushyam2OnPrime,#Drushyam2

శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2″ మూవీ నవంబర్ 25 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దృశ్యం 2” మూవీ రిలీజ్ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో వెంకటేష్‌ మీడియా తో సమావేశమయ్యారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ .. ఈ మూవీ లో రాంబాబు లాంటి పాత్ర దొరకడం తన అదృష్టం అనీ , ఆ పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారనీ , సీటు అంచున కూర్చుని చూసేలా “దృశ్యం 2” మూవీని దర్శకుడు తెరకెక్కించారనీ , మలయాళంతో పోలిస్తే మార్పులు ఎక్కువ చేయలేదనీ , “దృశ్యం 1” మూవీ చూడకపోయినా ఈ కథ అర్థం అవుతుందనీ , ఓటీటీల్లో ఉన్న అందం ఏమిటంటే… ఆ సినిమాని యేడాది పొడవునా చూస్తూనే ఉంటారనీ , వచ్చిన తొలి రోజే చూసేయాలని ఏం లేదనీ , కుటుంబం అంతా కూర్చుని, హాయిగా చూడగలిగే సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం బాగుంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here