‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్

RRR Movie Glimpse Release Date Announced,RRR First Glimpse To Be Out On November 1,Jr NTR And Ram Charan's RRR Glimpse Release,Jr NTR And Ram Charan's RRR Glimpse Release Postponed,Puneeth Rajkumar,Puneeth Rajkumar Death,RRR Release Date,RRR Movie First Glimpse Update,RRR Movie First Glimpse Release Date Announced,RRR Movie First Glimpse Release Date,RRR First Glimpse Release Date,Ram Charan And Jr NTR RRR Glimpse,Ram Charan And Jr NTR RRR Movie Glimpse,Ram Charan And Jr NTR RRR Movie First Glimpse,Ram Charan And Jr NTR RRR First Glimpse,RRR First Glimpse On Nov 1st,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,SS Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Glimpse Release Date,RRR Glimpse,RRR Movie Glimpse,RRR Movie First Glimpse,RRR First Glimpse,RRR First Glimpse Update,RRR Movie First Glimpse Announcement,RRR Movie Glimpse Release Date,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,RRR Movie 45 Second Glimpse,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR First Glimpse,Ram Charan RRR First Glimpse,Ram Charan RRR Glimpse,Jr NTR RRR Glimpse,RRR Movie Glimpse Update,RRR Glimpse On Nov 1st,RRR Poster,RRR Movie Poster,RRR Teaser,RRR Movie Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,#RRRGlimpse,#RRRMovie,#RRR

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ టీజర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. అవి సినిమాపై ఇంకా అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేయబోతున్నారో ఇప్పటికే అర్థమవుతుంది. దీనిలో భాగంగానే పీవీఆర్ తో ఆర్ఆర్ఆర్ డీల్ కుదుర్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి గ్లింప్స్ కు సంబంధించిన వీడియో ఒకటి నిన్న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కారణంగా ఈ రోజు విడుదల చేయాల్సిన గ్లింప్స్‌ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక తాజాగా మరోసారి డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. నవంబరు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 45 సెకన్ల నిడివితో ఆ వీడియో ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

కాగా  స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =