‘పుష్పక విమానం’ ట్రైలర్ రిలీజ్

Icon Staar Allu Arjun To Unveil Pushpaka Vimanam Movie Trailer Today,Pushpaka Vimanam Theatrical Trailer,Anand Deverakonda,Geeth Saini,Saanve Megghana,Damodara,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Icon Staar Allu Arjun,Allu Arjun,Pushpaka Vimanam Movie Theatrical Trailer,Anand Deverakonda Pushpaka Vimanam Trailer,Anand Deverakonda Pushpaka Vimanam Movie Trailer,Anand Deverakonda Pushpaka Vimanam,Anand Deverakonda Pushpaka Vimanam Movie,Pushpaka Vimanam Trailer,Pushpaka Vimanam Movie Trailer,Pushpaka Vimanam Official Trailer,Pushpaka Vimanam Movie Official Trailer,Pushpaka Vimanam Telugu Movie Trailer,Pushpaka Vimanam,Pushpaka Vimanam Movie,Pushpaka Vimanam Telugu Movie,Pushpaka Vimanam Movie Update,Pushpaka Vimanam Movie Latest Updates,Pushpaka Vimanam New Telugu Movie,Pushpaka Vimanam 2021 Latest Telugu Movie,Pushpaka Vimanam Songs,Pushpaka Vimanam Movie Songs,Pushpaka Vimanam Teaser,Anand Deverakonda Movies,Anand Deverakonda New Movie,Anand Deverakonda New Movie Trailer,Anand Deverakonda Latest Movie,Pushpaka Vimanam Official Telugu Trailer,Pushpaka Vimanam Release Date,Anand Deverakonda Latest Trailer,Anand Deverakonda Upcoming Movie,Pushpaka Vimanam Trailer Out,Pushpaka Vimanam Trailer Launch,Pushpaka Vimanam Anand Deverakonda,#PushpakaVimanam,#PushpakaVimanamTrailer

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా “పుష్పక విమానం”. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నూతన దర్శకుడు దామోదర ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా హెస్టిన్ జోస్ జోసెఫ్ వ్యవహరిస్తున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కె.వి.గుహన్ దర్శకత్వం లో సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో హైవే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 9 =