ఓటీటీ లోనే మాస్ట్రో.. ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

Release Date Fixed For Maestro Trailer On OTT Platform,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro New Update,Maestro Latest Update,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Tamannaah,Nithiin Movies,Maestro Latest Updates,Maestro Trailer,Maestro Trailer Update,Maestro Trailer Release Date,Maestro Movie Trailer,Maestro Movie Trailer Release Date,Maestro Movie Telugu Trailer,Maestro OTT Release Date,Maestro Trailer Launch,Maestro Trailer Launch Date,Nithiin Maestro Trailer,Nithiin Maestro Movie Trailer,Nithiin Maestro Movie Trailer Release Date,Nithiin Maestro Movie Trailer Date,Maestro Update,Nithin Maestro OTT Release Date,Nithin Maestro Movie Release OTT Platform,Maestro Locks Date For Trailer Release,Maestro Trailer Date Announced,Maestro OTT Release Confirmed,Maestro Trailer To Release On August 23,Maestro Trailer On August 23rd,Maestro Trailer Releaseing On August 23rd,Disney Plus Hotstar,Maestro Poster,Maestro Trailer August 23rd,Nithiin Maestro Trailer To Release On Aug 23,Maestro To Premiere On Disney Plus Hotstar,Maestro Trailer On 23Rd,Disney Plus Hotstar Multiplex,Disney+ Hotstar,Maestro On Disney Plus Hotstar,Maestro OTT Release Date In Disney + Hotstar,#MaestroTrailerOn23rd,#MAESTRO

మొత్తానికి చాలా సస్పెన్స్ తరువాత మాస్ట్రో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత థియేటర్లు ఓపెన్ చేసినా కూడా ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. ఇన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్ లో రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ లోనే ఉంచారు. ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్ ఆగష్ట్ 23న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది.

కాగా రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్, టబు పాత్రలో తమన్నా నటించనున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =