కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2021 Latest Telugu Movie Updates

ట్యాగ్ · 6 కథనాలు

Krithi Shettys Character To Be A Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,N
సినిమా వార్తలు

"బంగార్రాజు " మూవీ లో హైలైట్ గా కృతిశెట్టి

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Starrer Bangarraju Movie Team Kickstarts Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ మొదలుపెట్టిన 'బంగార్రాజు'

మనం లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ ఈసినిమా. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ఈరోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
Gopichand Starrer Seetimaarr Movie To Hit Theatres In September,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Macho Star Gopichand,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Upcoming M
సినిమా వార్తలు

సెప్టెంబర్ లో 'సీటీమార్'... థియేటర్ల లోనే

మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూాడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. నిజానికి ఏప్రిల్ లోనే ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ క్రమంలో గోపీచంద్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. రిలీజ్ డేట్‌ని త్వరలోనే…

TFN Adminవాట్సాప్
Naveen Polisetty Gives Green Signal To One More Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,2021 Latest Telugu Movie Updates,Naveen Polisetty,Actor Naveen Polisetty,Hero Nave
సినిమా వార్తలు

మరో మూవీ కి నవీన్ గ్రీన్ సిగ్నల్

స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నవీన్ హీరోగా రూపొందిన "జాతిరత్నాలు "మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna and Naga Chaitanya Starrer Bangarraju Movie Launched Today,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjun
సినిమా వార్తలు

నాగ్- చై 'బంగార్రాజు' గ్రాండ్ లాంఛ్

ఫైనల్లీ ఇన్ని రోజులకు బంగార్రాజు పట్టాలెక్కాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత హిట్ అయిందో తెలిసందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఈ గ్యాప్ లో నాగార్జున పలు సినిమాలు కూడా చేశాడు కానీ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఫైనల్ గా ఇన్నేళ్లకు ఈసినిమా లాంఛింగ్ కు ముహూర్తం కుదిరింది.

TFN Adminవాట్సాప్
Release Date Announced For OTT Release Of Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Full Movie,Vivaha Bhojanambu Songs,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Movie Songs,Vivaha Bhojanambu Official Trailer,Vivaha Bhojanambu Telug
ఓటీటీ

ఓటీటీ లో 'వివాహ భోజనంబు'.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లో అలరించిన కమెడియన్ సత్య ఇప్పుడు హీరోగా మారిపోయాడు. సత్య ప్రధాన పాత్రలో వివాహ భోజనంబు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కామెడీ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. ఈ సినిమా కూడా కరోనా బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి పెళ్లి కొడుకు కథే ఈ సినిమా. లాక్ డౌన్ పెట్టడంతో ఇంటికి వచ్చిన బంధువులను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? వాళ్ళని బయటకు పంపించడానికి ఏమేమి ప్లాన్స్ వేశాడు ? అనేది ఈసినిమాలో ఫన్నీగా చూపించనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్