శాకుంతలం లో బాలీవుడ్ నటుడు

Bollywood Actor Kabir Bedi To Play Part Of Shaakuntalam Movie,Bollywood Actor Kabir Bedi To Play Key Role In Shakuntalam,Bollywood Actor Kabir Bedi,Actor Kabir Bedi,Kabir Bedi,Kabir Bedi Latest News,Kabir Bedi New Movie,Kabir Bedi Latest Movie,Kabir Bedi Upcoming Movie,Kabir Bedi Telugu Movies,Kabir Bedi Shaakuntalam,Actor Kabir Bedi In Shaakuntalam Movie,Kabir Bedi To Play Key Role In Shaakuntalam,Kabir Bedi Role In Shaakuntalam, Bollywood Actor Kabir Bedi In Shakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kabir Bedi In Samantha Akkineni Upcoming Movie Shaakuntalam,Kabir Bedi In Shaakuntalam,Kabir Bedi In Shaakuntalam Movie,Kabir Bedi New Movie Update,Shaakuntalam,Gunasekhar,Director Gunasekhar,Shaakuntalam,Samantha Shaakuntalam,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie New Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Latest News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Movies,Samantha Akkineni Shaakuntalam Movie,Samantha And Gunasekhar Movie,Shaakuntalam Film,#Shaakuntalam

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా షూటంగ్ దాదాపు ప్రత్యేకమైన సెట్స్ లోనే జరగునుంది. అందుకోసం గుణశేఖర్ కూడా ఈసినిమా సెట్స్ చాలా రిచ్ గా ఉండేలా చూస్తున్నాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కాస్టింగ్ విషయంలో కూడా గుణశేఖర్ చాలా జాగ్రత్తలు తీుకుంటున్నాడు. ఇప్పటికే పలు కీలక పాత్రల కోసం పలు ఇండస్ట్రీల నుండి పలువురిని ఎంపిక చేయగా.. ఇప్పుడు ఈసినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూడా భాగమైనట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడీ ని ఈసినిమాలో ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాతల్లో ఒకరైన గుణశేఖర్‌ కుమార్తె నీలిమా గుణ తెలియజేశారు.

ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =