కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anil Ravipudi F3 Movie Shooting

ట్యాగ్ · 4 కథనాలు

Makers Of F3 Movie Announce New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Venkatesh Daggubati And Varun Tej F3,Venkatesh Daggubati And Varun Tej Movie,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu M
రిలీజ్ అప్‌డేట్

"F 3" మూవీ రిలీజ్ డేట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో "F 3" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Tamannaah Enjoys Dinner and Qawwali With F3 Movie Team In Hyderabad,Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Venkatesh And Varun Tej F3,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu M
సినిమా వార్తలు

డిన్నర్ &ఖవ్వాలి ఎంజాయ్ చేసిన తమన్నా

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు.తమన్నా ప్ర‌స్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
An Interesting Update About Victory Venkatesh and Varun Tej Starrer F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Venkatesh Daggubati And Va
షూటింగ్ అప్‌డేట్

'ఎఫ్3' షూటింగ్ అప్ డేట్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకోగా మిగిలిన భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదట మైసూర్ లో…

TFN Adminవాట్సాప్
F3 Movie Team Resume Shooting Work Post Lockdown,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Venkatesh Daggubati And Varun Tej F3,Venkatesh Daggubati And Varun Tej Movie,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telu
షూటింగ్ అప్‌డేట్

F3..మళ్లీ నవ్వులు మొదలు

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడే మళ్లీ అందరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా.. తాజాగా ‘ఎఫ్ 3’ చిత్ర షూటింగ్‌ని కూడా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్…

TFN Adminవాట్సాప్

షేర్