నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.ఇక మోక్షజ్ఞ సినిమాలు చేయడేమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కి బాలకృష్ణ తన పుట్టినరోజున గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించి బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ “ఆదిత్య 369 “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ తో మోక్షజ్ఞ టాలీవుడ్ కు పరిచయం కానున్నారనీ , “ఆదిత్య 369 “మూవీ సీక్వెల్ కు తానే దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు బాలకృష్ణ చెప్పారు. ఈ న్యూస్ నందమూరి అభిమానులలో అమిత ఆసక్తిని కలిగించి ,ఆనందాన్ని నింపింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: