పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Nidhhi Agerwal Shares Her Experience Of Working With Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movie News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal New Movie,Nidhhi Agerwal Latest Movie,Nidhhi Agerwal Upcoming Movie,Nidhhi Agerwal Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan New Movie,Nidhhi Agerwal And Pawan Kalyan Movie,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movies,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu New Update,Hari Hara Veera Mallu Movie News,Pawan Kalyan's Hari Hara Veera Mallu,Nidhhi Agerwal Shares Her Experience Of Working With Pawan Kalyan,Nidhhi Agerwal Experience Working With Pawan Kalyan,Nidhhi Agerwal Working Experience With Pawan Kalyan,Nidhhi Agerwal About Pawan Kalyan,Nidhhi Agerwal About Working With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“హరిహర వీరమల్లు ” మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. తాజా ఇంటర్వ్యూ లో నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పారు. నిధి మాట్లాడుతూ .. సౌత్ ఇండియన్ సినిమా లో నిజమైన సూపర్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరనీ , పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం చాలా సంతోషం గా ఉందనీ, “హరిహర వీరమల్లు “ చాలా ఉత్తేజకరమైన మూవీ అనీ , ఈ మూవీ సెట్స్ లో ప్రతీ రోజూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =