దర్శకత్వం అంటే ఇష్టం – నివేద థామస్

Actress Nivetha Thomas Reveals Her Interest For Movie Direction,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nivetha Thomas,Actress Nivetha Thomas,Heroine Nivetha Thomas,Nivetha Thomas Latest News,Nivetha Thomas Movie News,Nivetha Thomas Movie Updates,Nivetha Thomas New Movie,Nivetha Thomas Latest Movie,Nivetha Thomas Upcoming Movies,Nivetha Thomas Upcoming Projects,Nivetha Thomas Next Projects,Nivetha Thomas Next Movie,Nivetha Thomas New Movie Details,Nivetha Thomas Latest Movie Details,Nivetha Thomas Movie Direction,Movie Direction,Nivetha Thomas Reveals Her Interest For Movie Direction,Nivetha Thomas Interest In Movie Direction,Nivetha Thomas About Movie Direction,Nivetha Thomas Wanted To Do Direction,Nivetha Thomas Direction,Nivetha Thomas News,Nivetha Thomas Latest Updates,Nivetha Thomas To Direct Films,Nivetha Thomas Wants To Become A Director

సూపర్ హిట్ “వెరుతే ఒరు భార్య “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా నివేద థామస్ పరిచయం అయ్యారు. ఆ మూవీ లో నివేద అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. “కురివి ” మూవీ తో నివేద కోలీవుడ్ లో అడుగుపెట్టారు . పలు మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేద తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ గా కొంతకాలం నటించిన తరువాత, తాను మెగా ఫోన్ పడతానని నివేద చెప్పారు. మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశాననీ చెప్పారు. ముందుగా షార్ట్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహిస్తాననీ ఆ తరువాత సినిమాలకు దర్శకత్వం చేస్తాననీ , దర్శకురాలిగా కూడా రాణించగలననే బలమైన నమ్మకమే ఉందనీ నివేద చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seventeen =