విజయ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుక్కూ

Creative Director Sukumar Locks Movie Script For Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sukumar,Sukumar,Sukumar Latest News,Sukumar News,Sukumar Movies,Sukumar New Movie,Sukumar Latest Movie,Sukumar Upcoming Movie,Sukumar Next Projects,Sukumar Upcoming Projects,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda Sukumar Movie,Vijay Deverakonda Sukumar Film,Sukumar To Lock Script For Vijay Deverakonda,Sukumar Locks Movie Script For Vijay Deverakonda,Sukumar Movie Script For Vijay Deverakonda,Vijay Devarakonda To Team Up With Sukumar,Vijay Deverakonda's Film With Director Sukumar,Sukumar And Vijay Deverakonda,Sukumar And Vijay Deverakonda Movie News,Sukumar Locks Movie Script,Sukumar Movie Script,Vijay Deverakonda Upcoming Movies

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే కరోనా వల్ల అని సినిమాల్లాగే ఈసినిమా కూడా పెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈగ్యాప్ లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలపై అప్పుడే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని చిత్రనిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం విజయ్ కోసం సుక్కూ స్క్రిప్ట్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం
సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నా మరోవైపు విజయ్ సినిమా కథను కూడా సిద్దం చేస్తున్నాడట. ఈనేపథ్యంలోనే తాజాగా విజయ్ కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసి పెట్టాడట సుకుమార్. ఇక విజయ్ కు కథ వినిపించడం ఒక్కటే బాకీ ఉందంటున్నారు. ఇక విజయ్ కోసం సుకుమార్ ఓ లవ్ డ్రామాను సిద్దం చేసినట్టు తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు. మరోవైపు సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఇది రెండు పార్ట్ లుగా వస్తుంది కాబట్టి షూటింగ్ కు టైమ్ ఎక్కువే పడుతుంది. దీంతో వీరిద్దరూ వారి కమిట్ మెంట్స్ పూర్తి చేసుకొని ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే ఖచ్చితంగా వచ్చే ఏడాది ద్వితియార్థం అవ్వొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =