మహేష్-రాజమౌళి బ్యాక్ డ్రాప్ పై నిర్మాత క్లారిటీ

Producer KL Narayana Gives Clarity About Mahesh Babu and SS Rajamouli Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Producer KL Narayana,Producer KL Narayana Latest News,Producer KL Narayana News,Mahesh Babu,Superstar Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,SS Rajamouli,Director SS Rajamouli,SS Rajamouli New Movie,SS Rajamouli Movies,Mahesh Babu and SS Rajamouli Movie,Mahesh Babu and SS Rajamouli Movie Update,KL Narayana,KL Narayana About Mahesh Babu And SS Rajamouli Movie,About Mahesh Babu And SS Rajamouli Movie News,Clarity On Mahesh-Rajamouli Film From Producer,KL Narayana Reacts To Rumours Of Teaming Up With SS Rajamouli And Mahesh Babu's Movie,Producer KL Narayana Gives Clarity On Story Of Mahesh-Rajamouli Project,Mahesh-Rajamouli Project,Mahesh Babu-Rajamouli Movie,Mahesh Babu-Rajamouli Movie Update,Producer KL Narayana Clarity on Script,Clarity On Rajamouli And Mahesh Project

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంతో మంది ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో రాజమౌళి ఇప్పటికే రెండు మూడు సినిమాలను తీశాడు. కానీ మహేష్ బాబుతో మాత్రం ఎందుకో ఇంతవరకూ సినిమా తీయలేదు. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ నుండి సినిమా రాబోతుంది. అందులో నో డౌట్.. అయితే ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం చెప్పడం కష్టం కానీ సినిమా అయితే ఉంది. ఇక మరి కాంబినేషన్ సెట్ అయిన తరువాత వార్తలకు కొదువ ఏముంటుంది. కొత్త కొత్త వార్తలన్నీ తెరపైకి వచ్చేస్తుంటాయి. అలానే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమా బ్యాక్ డ్రాప్ పై పలు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వార్తలపై నిర్మాత కేఎల్ నారాయణ స్పందిస్తూ అందరికంటే నేనే ఎక్కువగా ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నాను.. రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను.. రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రీకరణ పూర్తి చేశాకనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలిపారు. ఇంకా.. నాకు ఇంకా కథ గురించి తెలీదు.. ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా వస్తాయో తెలీదు.. ఆవార్తల్లో నిజం లేదు” అని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా చాలా వరకూ జరుపుకుంది. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. మరి వీరిద్దరూ వారి సినిమాలను కంప్లీట్ చేసిన తరువాత తమ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారా లేకపోతే ఇంకా టైమ్ పడుతుందా అన్నది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =