‘రాధే శ్యామ్’ జస్ట్ గ్లింప్స్ తోనే యూనిక్ రికార్డ్

Radhe Shyam Movie Creates Record With Its First Glimpse Itself,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas Sets Another Unique Feat With Radhe Shyam Glimpse,Prabhas,Rebel Star Prabhas,Actress Pooja Hegde,Pooja Hegde,Radhe Shyam Motion Poster,Radhe Shyam Official Motion Poster,Beats Of Radhe Shyam,Beats Of Radhe Shyam Movie,Radhe Shyam Teaser,Rebel Star Prabhas Radhe Shyam Motion Poster,Beats Of Radhe Shyam,Radha Krishna Kumar,Radhe Shyam First Glimpse,Radhe Shyam Movie First Glimpse,Radhe Shyam First Glimpse Record,Prabhas Radhe Shyam First Glimpse Record,Prabhas Radhe Shyam,Radhe Shyam First Glimpse 20M Views,20M Views For Radhe Shyam First Glimpse,Radhe Shyam First Glimpse Hits 20M Views,Radhe Shyam First Glimpse Crosses 20M Views,Beats Of Radhe Shyam 20M Views,Beats Of Radhe Shyam Record,#RadheShyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు రికార్డులు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యూనిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే కేవలం ఈ గ్లింప్స్ తోనే ఇప్పుడు ప్రభాస్ యూనిక్ రికార్డ్ క్రియట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ 20 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా లోనే ఏ సినిమా గ్లింప్స్ ఈరేంజ్ లో వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో యూనిక్ ఫీట్ ను ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన RRR మోషన్ పోస్టర్ వీడియో కి కూడా రాలేదు

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనుండగా… రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 20 =