“సలార్ “మూవీ కై భారీ సెట్స్

Salaar Movie Team Plans To Erect Massive Sets For Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Update,Salaar Movie Latest Update,Salaar Film Update,Salaar Movie News,Salaar Movie Latest News,Salaar Movie Team Plans To Erect Massive Sets For Shooting,Salaar Team Plans To Erect Massive Sets For Shoot,Salaar Movie Team Erect Massive Sets For Shooting,Rebel Star Prabhas,Salaar Movie Sets Are Ready On Hyderabad And Gujarat,Prabhas,Sruthi Haasan,Prashanth Neel,Prabhas Salaar,Salaar Prabhas,Prabhas Salaar Update,Prabhas Salaar Movie Shooting,Salaar Shooting Update,Massive Sets For Salaar Shooting,Huge Sets Erected For Shooting Of Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు . ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సలార్ “మూవీ షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. “సలార్ “మూవీ కై రెండు భారీ సెట్స్ రూపొందాయి. హైదరాబాద్ శివార్లలో ఒక సెట్ , గుజరాత్ లో ఒక సెట్ షూటింగ్ కై సిద్ధం అయ్యాయి. “సలార్ “మూవీ షూటింగ్ వచ్చే నెలలో హైదరాబాద్ లో , తరువాత గుజరాత్ లోనూ జరుగనుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న “సలార్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =