అమ్మకు ప్రేమతో .. మహేష్ బాబు

Super Star Mahesh Babu Pens Emotional Message To His Mother On Social Media Wishing Her On Her Birthday,Mahesh Babu Pens Sweet Note On Mother Indira Devi's Birthday,Mahesh Babu Wishes His Amma On Her Birthday,Mahesh Babu Wishes His Mother Indira Devi On Her Birthday,Mahesh Babu Pens Sweet Wish On Mother's Birthday,Mahesh Babu Mother Birthday,Mahesh Babu Pens An Adorable Birthday Wish For His Mother,Super Star Mahesh Babu,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Latest News,Mahesh Babu Shares Pic Of His Mother On Twitter,Mahesh Babu Pens Emotional Message To His Mother,Mahesh Babu Message To His Mother,Mahesh Babu Latest Updates

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “గీతగోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్మ .. అమ్మప్రేమ ముందు ఏదైనా తక్కువే. అమ్మ ప్రేమను మాటల్లో చెప్పలేం. పేద , ధనిక అనే తేడా లేకుండా అందరికీ అమ్మ అమ్మే . ఈ రోజు (ఏప్రిల్ 20 )తన తల్లి ఇందిరా బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. నువ్వు ప్రసాదించిన ప్రతీ రోజూ చాల గొప్పది అంటూ కామెంట్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =