‘అంటే సుందరానికి’ – సైలెంట్ గా స్టార్ట్ చేసిన నాని

Natural Star Nani Begins Shoot Of Ante Sundariniki Movie Without Media Buzz,Telugu Filmnagar,Telugu Film News 2021,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani,Nani Movies,Nani Latest News,Nani New Movie,Nani Latest Movies,Nani Next Movie,Nazriya Nazim Starts The Shoot For Her Debut Telugu Film Ante Sundariniki,Malayali Star Nazriya Kick-starts Nani's Ante Sundaraniki,Nazriya Nazim Kickstarts Her Telugu Debut Shoot In Hyderabad,Nazriya Nazim Kickstarts Her Telugu Debut Ante Sundaraniki Opposite Nani Shoot In Hyderabad,Nazriya Nazim,Actress Nazriya Nazim,Nazriya Nazim In Ante Sundariniki,Ante Sundariniki,Ante Sundariniki Movie,Ante Sundariniki Telugu Movie,Ante Sundariniki Movie Updates,Ante Sundariniki Movie Latest News,Ante Sundariniki Movie Shooting,Nazriya Nazim Fahadh Joins Nani's Ante Sundariniki Shoot

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోతే ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ తరువాత రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌ చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమా కోసం ఏకంగా 10 ఎకరాల్లో సెట్ వేయనున్నారు.

వీటితో పాటు బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన విషయాన్ని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న నజ్రియా నజీమ్‌ తెలియజేసింది. నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అందరికీ నమస్కారం..ఈరోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ముందుగా చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ చాలా స్పెషల్‌” అంటూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.