చరణ్ బర్త్ డే కు చిరు స్పెషల్ వీడియో

Mega Star Chiranjeevi Shares A Video On Social Media Wishing Ram Charan On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Happy Birthday RamCharan,Mega Star Chiranjeevi,Chiranjeevi,Hero Chiranjeevi,Actor Chiranjeevi,Mega Power Star Ram Charan,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Mega Star Chiranjeevi Shares A Video On Social Media,Mega Star Chiranjeevi Wishing Ram Charan On His Birthday,Chiranjeevi Conveys His Birthday Wishes To Charan Shares A Special Video,Chiranjeevi Birthday Wishes To Ram Charan,Chiranjeevi Shares A Special Video,Chiranjeevi Shares Special Video Of Ram Charan,Megastar Chiranjeevi Birthday Wishes To Ram Charan,Chiranjeevi Shares Special Video Of Ram Charan,Megastar Chiranjeevi Birthday Wishes To Ram Charan,Chiranjeevi Birthday Wishes To Ram Charan,Chiranjeevi Shares Special Video,Ram Charan Special Video,Ram Charan Videos,Ram Charan Birthday Video,Ram Charan Video,#HBDRamCharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 36 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు.హీరో రామ్ చరణ్ కు సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అనేక చోట్ల రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భం గా ఆ చిత్ర యూనిట్ అల్లూరి సీతారామరాజు లుక్ ను రిలీజ్ చేశారు . ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య ” మూవీ లో చిరంజీవి , రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి తన తనయుడు చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో లో షూటింగ్ సెట్స్ లో తనకు చరణ్ గొడుగు పడుతున్న ఫొటోలను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. అప్పుడు , ఇప్పుడు , ఎల్లప్పుడూ కేరింగ్ సన్ అంటూ చిరంజీవి , రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 11 =