ఫుడ్ పై రష్మిక కామెంట్స్

Actress Rashmika Mandanna Makes A Funny Comment On Food,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Rashmika Mandanna,Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna At Sulthan Trailer Launch Event,Rashmika Mandanna At Sulthan Trailer Launch,Sulthan,Sulthan Movie,Sulthan Film,Sulthan Telugu Movie,Sulthan Movie Latest Updates,Sulthan Movie Updates,Sulthan Movie News,Rashmika Mandanna Sulthan,Rashmika Mandanna Sulthan Movie Trailer,Hero Karthi,Karthi Sulthan,Rashmika Mandanna Makes A Funny Comment On Food,Rashmika Mandanna Funny Comment On Food,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie News,Sulthan Trailer,Sulthan Official Trailer,Rashmika Mandanna Sulthan Movie Trailer,Rashmika Mandanna Comment On Food

బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ “గుడ్ బాయ్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “తమిళ మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. “సుల్తాన్ “మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రష్మిక చెన్నై చేరుకొని హోటల్ లో బస చేశారు. రష్మిక కు చిత్ర యూనిట్ ఫుడ్ ఏర్పాట్లు చేశారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిచ్చే రష్మిక ఆ హెవీ ఫుడ్ ను చూసి వారి వల్లే తాను లావుగా తయారవుతున్నాననీ , ప్రేమతో పెట్టినందున తింటాను అంటూ సరదాగా కామెంట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =