వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Vakeel Saab Movie Trailer Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Pawan Kalyan,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Film Update,Vakeel Saab Movie Trailer,Vakeel Saab Trailer,Vakeel Saab Official Trailer,Vakeel Saab Movie Trailer Update,Vakeel Saab Movie Trailer News,Vakeel Saab Movie Trailer Release Date,Vakeel Saab Trailer Release Date,Pawan Kalyan Vakeel Saab Trailer Release Date,Vakeel Saab Trailer Release Date on March 29th,Vakeel Saab Trailer on March 29th,Vakeel Saab Trailer On 29th March,#VakeelSaabTrailer

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ తో బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పడం కష్టం.  ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక ఇదిలా ఉండగా పవన్ ఫ్యాన్ కు మంచి సర్పైజ్ ఇచ్చింది వకీల్ సాబ్ చిత్రయూనిట్. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 29వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన ట్విటర్ ఖాతా‌లో అధికారికంగా ప్రకటన ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‏ కు కూడా త్వరలోనే నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + six =