
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ తో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పడం కష్టం. ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక ఇదిలా ఉండగా పవన్ ఫ్యాన్ కు మంచి సర్పైజ్ ఇచ్చింది వకీల్ సాబ్ చిత్రయూనిట్. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 29వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర…