లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Becomes Lucky Heroine In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh HIT 2,HIT Sequel,Sailesh Kolanu,HIT 2,HIT 2 Movie,HIT 2 Update,HIT 2 Telugu Movie,HIT 2 Movie Latest News,HIT 2 Movie Latest Updtaes,HIT 2 Movie Hero,HIT 2 Movie Launched,Meenakshi Chaudhary,Actress Meenakshi Chaudhary,Heroine Meenakshi Chaudhary,Meenakshi Chaudhary Lucky In Tollywood,Meenakshi Chaudhary In HIT 2,Meenakshi Chaudhary Latest Film Updates,Meenakshi Chaudhary New Movie News,Meenakshi Chaudhary Upcoming Movie Details On Cards,Meenakshi Chaudhary Next Project Details On Cards

మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి “అవుట్ ఆఫ్ లవ్ “హిందీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. సుశాంత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుప రాదు “మూవీ తో మీనాక్షి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ “ఖిలాడి ” మూవీ లో మీనాక్షి కథానాయికగా ఎంపిక అయ్యారు. “ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్కీ హీరోయిన్ మీనాక్షి ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందుతున్న సూపర్ హిట్ “HIT “మూవీ సీక్వెల్ “HIT 2 “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూడు సినిమాలు విజయం సాధిస్తే మీనాక్షి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ కథానాయిక కృతి శెట్టి వలే మీనాక్షి కూడా టాలీవుడ్ లో బిజీగా మారనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =