డబ్బింగ్ థియేటర్ లో డైరెక్టర్ తో తమన్నా

Tamannaah Completes Her Dubbing Part For Seetimaarr Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Film,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Telugu,Seetimaarr Update,Seetimaarr Movie Update,Seetimaarr Movie Latest News,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Movie News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah Movie News,Tamannaah Latest Film Updates,Tamannaah Seetimaarr,Seetimaarr Tamannaah,Tamannaah Completes Her Dubbing Part For Seetimaarr,Tamannaah Completes Dubbing For Seetimaarr Movie,Tamannaah Seetimaarr Movie Dubbing Completes,Tamannaah Seetimaarr Dubbing,Tamannaah Dubbing For Seetimaarr,Gopichand,Hero Gopichand

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్ “మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. దిగాంగన , భూమిక , రెహమాన్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “సీటీమార్ “మూవీలో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ కోచ్ లుగా నటించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ లో నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీటీమార్ “మూవీలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి గా నటించిన తమన్నా తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేశారు. తమన్నా డబ్బింగ్ పూర్తి చేసిన ఫొటోను దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియా లో షేర్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. స్టార్ హీరోయిన్ తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.