లక్కీ హైదరాబాదీ గర్ల్ ఫరియా అబ్దుల్లా

Jathi Ratnalu Actress Faria Abdullah Grabs A Couple Of New Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Telugu Movie,Faria Abdullah,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Latest News,Faria Abdullah Latest Film Updates,Faria Abdullah Movie News,Faria Abdullah Movies,Faria Abdullah Latest Movies,Faria Abdullah New Movie,Actress Faria Abdullah Grabs A Couple Of New Movie Offers,Faria Abdullah New Movie Offers,Faria Abdullah Upcoming Movie Details On Cards,Faria Abdullah New Movie Details On Cards,Faria Abdullah Next Project Details On Cards,Faria Abdullah Latest Movie Details On Cards,Faria Abdullah New Movies,Faria Abdullah Latest Movie Offers

స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. “జాతిరత్నాలు” మూవీ 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించడం తో ఫరియా పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. రవితేజ హీరోగా రూపొందనున్న మూవీ తో పాటు ఫరియా కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా మాట్లాడుతూ .. ఆసక్తి కర స్క్రిప్ట్ అయితే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − three =