ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ

Mohan Babu Birthday CDP Gets Trending On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mohan Babu,Actor Mohan Babu,Hero Mohan Babu,Collection King Mohan Babu,Mohan Babu Birthday CDP,Actor Mohan Babu Birthday CDP,Mohan Babu CDP,Mohan Babu Birthday CDP Gets Trending,Mohan Babu Birthday CDP Trending On Social Media,Mohan Babu Turns 69,Mohan Babu Birthday Wishes,Happy Birthday Mohan Babu,Mohan Babu Birthday CDP Trends,Collection King Mohan Babu Birthday CDP Trending,Collection King,Mohan Babu Birthday,Mohan Babu CDP,CDP,Birthday CDP,Mohan Babu Latest News,Mohan Babu Latest Movie Updates,Mohan Babu Movie News,Mohan Babu Birthday,Mohan Babu Birthday Special,Mohan Babu Movies,Mohan Babu New Movie

హీరో , విలన్ , కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ గా పేరుపొందారు. ఈ రోజు మోహన్ బాబు తన 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ తో నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 500 మూవీస్ కు పైగా నటించిన మోహన్ బాబు “పద్మశ్రీ “అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాంఘిక , జానపద , పౌరాణిక ఏ జానర్ మూవీ పాత్రలోనైనా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించే మోహన్ బాబు నిర్మాతగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. సూపర్ హిట్”ఆకాశం నీ హద్దురా “మూవీ లో కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు ప్రస్తుతం “సన్ ఆఫ్ ఇండియా “మూవీ లో నటిస్తున్నారు. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు పెదరాయుడు కు బర్త్ డే శుభాకాంక్షలు అంటూ బర్త్ డే సీడీపీ ని రిలీజ్ చేశారు. ఆ సీడీపీ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =