అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి లాంటి నటుడు దానికితోడు ఇద్దరు బెస్ట్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తోడవ్వడంతో ఈ జాతి రత్నాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయడం పక్కా అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ నేమ్ : జాతి రత్నాలు (తెలుగు)
మూవీ డీటెయిల్స్ :
మూవీ : జాతి రత్నాలు
కాస్ట్ : నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫారియా అబ్దుల్లా, బ్రహ్మాజీ,బ్రహ్మానందం,వెన్నెల కిశోర్
స్టోరీ,స్క్రీన్ ప్లే,డైలాగ్స్ ,డైరెక్షన్: అనుదీప్ కె. వి
మ్యూజిక్ :రాధన్
ప్రొడ్యూసర్ : నాగ్ అశ్విన్
ప్రొడక్షన్ హౌస్ : స్వప్న సినిమా
కో- ప్రొడ్యూసర్ : హర్ష గారపాటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలాజీ యమ్
ఆర్ట్ : చంద్రిక – ఫైసల్ అలీ ఖాన్
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్
ఎడిటర్ : అభినవ్ దండ
#BlockbusterJathiratnalu super comedy film. Excellent by #AnudeepKV. Keep doing more. Congratulations for your hard work and the success. Finally awesome acting and comedy timing by @NaveenPolishety @priyadarshi_i #RahulRama #Faria #JathiRatnalu
— S a i (@allrounder1008) March 11, 2021
#JathiRatnalu wow wat a great entertainer, each n every scene has Pure n natural comedy, @NaveenPolishety jus Nailed the Performance with ease 👏🏻#fariaabdullah cute yet innocent 🥰
3 friends looks great together👌🏻#Anudeep Ela rasavayya anni punch dialogue lu 🙏🏻🤣@SwapnaCinema— Maniraj Padigomula (@Maniraj_P) March 11, 2021
#JathiRatnalu is hilarious.😀 You will enjoy this slapstick comedy to the core.@NaveenPolishety steals the show while @priyadarshi_i and @eyrahul delivered excellent performances.👍@fariaabdullah2 was too good. Good job by director #AnudeepKV
Go & Watch. pic.twitter.com/eOImluUwaL— Suresh Kondi (@V6_Suresh) March 11, 2021
@NaveenPolishety #JathiRatnalu
A very Funny Movie 😁 and Enjoyable movie. Only becuase of #NaveenPolishetty.
💯❤— Sajid (@sajidrockzz7) March 11, 2021
I don’t remember when was the last time I laughed so much in a movie theater. The comedy timing and comedy sense is amazing Complete stress buster nd a must watch.@NaveenPolishety @eyrahul @priyadarshi_i #JathiRatnalu #Jathiratnalureview #JathiRatnalu
— I.am.Vinay.MM (@VinayMM23) March 11, 2021
#JathiRatnalu is a fun ride..comedy entertainer😆😆😆😆😆
— 𝚅𝚊𝚜𝚞 (@vjvasu9) March 11, 2021
Out & out entertainer. It’s been a very long time watching this kind of stuff. Naveen Polishetty, Priyadarshini, Rahul Ramakrishna & everyone 👌👌. Do watch in repeats 😁 @NaveenPolishety#JathiRatnalu
— PK3VK (@pk3vk) March 11, 2021
#JathiRatnalu woooohhhhh what laughter ride…..em movie ra babu first half ke buggalu noppi vachle na navamu…..already decide ayyamu friends andharamu to come to this movie atleast 3 more times anni @NaveenPolishety @vennelakishore
— Mounika Ragini 512 (@ragini_512) March 11, 2021
B L O C K B U S T E R #JathiRatnalu @NaveenPolishety is the star in making ! What timing 🔥🔥🔥 Big Big fan ❤️
— ravitej sahu (@ravitejsahu) March 11, 2021
The energetic entertainment #JathiRatnalu . The next big thing in TFI @NaveenPolishety .
Brilliant performances by @eyrahul @priyadarshi_i #fariaabdullah— siva krishna (@kitzchesirigiri) March 11, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: