త్వరలో తెలుగు సినిమా అంటున్న ఏఆర్ రెహ్మాన్

I Will Do A Telugu Album Very Soon Says AR Rahman On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,AR Rahman,AR Rahman Music,AR Rahman New Movie,AR Rahman Latest News,AR Rahman Latest Film Updates,AR Rahman Movie News,AR Rahman Promises A Musical Comeback To Tollywood,AR Rahman Tollywood,AR Rahman Musical Comeback To Tollywood,AR Rahman Musical Comeback To Tollywood,AR Rahman Musical Comeback To Tollywood Very Soon,AR Rahman Musical Comeback,AR Rahman Telugu Music,AR Rahman Musical Comeback To TFI Very Soon,AR Rahman Reply On Twitter,AR Rahman On Twitter,AR Rahman Telugu Album,AR Rahman Movies,AR Rahman Songs,AR Rahman Telugu Songs,AR Rahman Upcoming Movie,AR Rahman Next Project,AR Rahman To Do A Telugu Album Very Soon

సంగీత ప్రియులకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం జాతీయ స్ధాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను తన సంగీతంలో ఓలలాడించారు. ఆస్కార్ కూడా అందుకున్న ఏకైక భారతీయ సంగత దర్శకుడు రెహ్మాన్ మాత్రమే. అయితే రెహ్మాన్ ఇప్పటివరకూ తమిళ్, బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కదా. తెలుగు లో చాలా తక్కువ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు ఇదే ప్రశ్న ఒక నెటిజన్ నుండి రెహ్మాన్ ను ఎదురైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉమెన్స్ డే విషెస్ చెబుతూ ఏ ఆర్ రెహమాన్ ట్వీట్‌ చేయగా దానికి ఓ నెటిజన్ వెరైటీగా మీ నుండి తెలుగుఆల్బమ్ ను ఎప్పుడు ఎక్సె పెక్ట్ చేయోచ్చు అని అడుగగా దానికి స్పందించిన ఏఆర్ రెహమాన్ అతి త్వరలోనే అంటూ సమాధానం ఇచ్చేశాడు.

ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఇప్పుడే ఆసక్తికరమైన టాపిక్ ఒకటి నడుస్తుంది. రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిచనున్నాడని అప్పుడే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు శంకర్ కూడా త్వరలో అని హింట్ ఇవ్వడంతో ఈసినిమాకే అయి ఉండొచ్చు అని అంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nineteen =