100 కోట్ల క్లబ్ లో ‘ఉప్పెన’

Panja Vaisshnav Tej’s Uppena Joins 100 Crore Club,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Panja Vaisshnav Tej,Hero Vaisshnav Tej,Actor Vaisshnav Tej,Uppena,Uppena Movie,Uppena Film,Uppena Telugu Movie,Uppena Movie Latest News,Uppena Movie Latest Updates,Uppena Update,Uppena Joins Rs 100 Crore Club,Uppena 100 Crore Club,Panja Vaishnav Uppena Joins 100 Crore Club,100 Crore Gross For Uppena,Uppena Movie 100 Crore Gross,Block Buster Uppena,Uppena,Krithi Shetty,Actress Krithi Shetty,Mythri Movie Makers,Uppena Box Office Collection,Uppena Collection Report,Uppena Success,Uppena Movie Success,Uppena Worldwide Box Office Collections,Uppena Latest Box Office Collections,Uppena Collections,Uppena 100 Crore Gross,Buchi Babu Sana,Vijay Sethupathi

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింతో తెలుసు కదా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ డెబ్యూ హీరో ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ రాబట్టుకొని కొత్త రికార్డులు సృష్టించాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని’ఉప్పెన’ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.