అమెజాన్ ప్రైమ్ లో ‘అక్షర’

Nandita Swetha Latest Movie Akshara Now Streaming On Amazon Prime,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,2021 Telugu Full Movies,2021 Telugu Movies Watch Online,Akshara,Akshara Full Movie,Akshara Movie,Akshara Telugu Full Movie,Akshara Telugu Full Movie On Amazon Prime,Akshara Telugu Movie,Latest Movies on Amazon Prime,Latest Telugu Movies,Latest Telugu Online Movies,New Telugu Films 2021, Telugu Filmnagar,Telugu full length movies,Watch Online Telugu Movies,Akshara Movie,Nanditha Swetha,Nanditha Swetha Akshara,Nanditha Swetha Akshara Streaming Now On Amazon Prime Video,Akshara Streaming Now On Amazon Prime Video,Akshara On Amazon Prime OTT Platform Today,Akshara OTT Release,Akshara Now Streaming On Amazon Prime

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘అక్షర’. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలును చూపిస్తూ ఈసినిమాను రూపొందించినఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి వ్యూస్ వస్తున్నట్టు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటించిన.. ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మించారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =