2020 సినీ పరిశ్రమకు ఎప్పటికీ గుర్తుండి పోయే ఇయర్. కరోనా వల్ల థియేటర్స్ లేక.. సినిమాలు లేక.. షూటింగ్, ప్రెస్ మీట్లు లేక సినీ ఇండస్ట్రీ ఎంత బోసి పోయిందో చూసాం. ఇక 2020 అయిపోయింది. 2021 లో రాపిడ్ స్పీడ్ తో బౌన్స్ బ్యాక్ అయింది. గత ఏడాది పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు.. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్నీ కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద దండ యాత్ర చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగా మరి కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే షూటింగ్ ఇంకా ప్రారంభించక ముందే రిలీజ్ డేట్ లను ప్రకటించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఎన్ని సినిమాలు ఉన్నా కొన్ని సినిమాల కోసం మాత్రం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటిలో ఆచార్య, వకీల్ సాబ్, రాధే శ్యామ్, కె.జి.యఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా.. కొన్ని పూర్తి చేసుకున్నాయి. ఆచార్య, వకీల్ సాబ్, కె.జి.యఫ్ 2 ల నుండి అయితే టీజర్ లు కూడా వచ్చేసాయి. రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. మరి ఇక అవి యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాయో కూడా చూసాం. మరి ఈ బిగ్ స్టార్స్ సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న టీజర్ ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”56224″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: