“వరుడు కావలెను” మూవీ స్పెషల్ టీజర్ రిలీజ్

Naga Shaurya Varudu Kavalenu Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Happy Birthday Naga Shaurya,Varudu Kaavalenu Team,Ritu Varma,Lakshmi Sowjanya,Naga Shaurya Birthday Surprise Video,Naga Shaurya Birthday Special Video,Varudu Kaavalenu Telugu Movie,Varudu Kaavalenu Movie,Naga Shaurya Varudu Kaavalenu Special Video,Varudu Kavalenu Birthday Teaser,Naga Shaurya Varudu Kavalenu Movie Teaser,Varudu Kavalenu Movie Teaser,Varudu Kavalenu Teaser,#HBDNagaShaurya

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలువిద్య నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” , లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను ” మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పిడిపి ప్రసాద్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రూపొందుతున్న “వరుడు కావలెను ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రోజు హీరో నాగశోర్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ హీరో నాగశౌర్య కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేసింది. హీరో నాగశౌర్య స్టైలిష్ లుక్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “వరుడు కావలెను” మూవీని మే నెలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. నాగశౌర్య ఇప్పుడు కె పి రాజేంద్ర దర్శకత్వంలో “పోలీస్ వారి హెచ్చరిక “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.