నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ ‘పోలీసు వారి హెచ్చరిక’

Naga Shaurya New Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Police Vaari Hecharika,Police Vaari Hecharika Movie,Police Vaari Hecharika Telugu Movie,Naga Shaurya Police Vaari Hecharika,Naga Shaurya Next Titled Police Vaari Hecharika,Naga Shaurya New Movie Title Announced,Naga Shaurya Latest Movie Title Fix,Naga Shaurya Next Title Out,Naga Shaurya Next Movie Police Vaari Hecharika,Naga Shaurya New Movie Title,Naga Shaurya Next Title

నాగశౌర్య వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లక్ష్య, వరుడు కావలెను సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో రావడానికి సిద్దమయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హరీష్ శంకర్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేంద్ర ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్ర యూనిట్ నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 5.4 నిమిషాలకు టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య కూడా చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించినటీనటులు.. ఇతర వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =