విజయ్ దేవరకొండ “లైగర్ ” ఫస్ట్ లుక్ రిలీజ్

Vijay Deverakonda Latest Movie Ligor First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Ligor,Ligor Movi9e,Ligor Film,Vijay Deverakonda Latest Movie Ligor,Vijay Deverakonda Latest Movie Ligor First Look,Vijay Deverakonda Ligor Movie First Look Is Out,Vijay Deverakonda First Look From Liger Out,Vijay Deverakonda New Movie Ligor First Look,Ligor First Look,Ananya Panday,Vijay Deverakonda Next Film Titled Liger,Puri Jagannadh

పూరి కనెక్ట్స్ ,ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ కై హీరో విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “ఫైటర్ “మూవీ ముంబై షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మరో ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ కి టైటిల్ సాలా క్రాస్ బ్రీడ్ క్యాప్షన్ తో “లైగర్ ” గా అనౌన్స్ చేసి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “లైగర్”మూవీ తో సెన్సేషనల్ హీరో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ లో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ , విజయ్ హీరోగా రూపొందిస్తున్న “ఫైటర్ “మూవీ పైభారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =