రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్

Power Star Pawan Kalyan Vakeel Saab Movie Teaser Sets New Records On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Actor Pawan Kalyan,Vakeel Saab Teaser,Vakeel Saab,Vakeel Saab Motion Poster,Pawan Kalyan Next Movie,Vakeel Saab First Look,Vakeel Saab Teaser 10 Million Record,Thaman S,Vakeel Saab Latest,Vakeel Saab Telugu,Vakeel Saab Trailer,Vakeel Saab Theatrical Trailer,Vakeel Saab Teaser Trending at 1 Youtube,Vakeel Saab Teaser Record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరో సారి నిరూపించాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ ను పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగ్‌ వైరల్ గా మారింది. పవర్‌ స్టార్‌ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. దీనితో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో మొదటి స్థానంలో 10 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =