ట్యాగ్ · 1 కథనాలు
ఫస్ట్ లుక్
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "స్పెషల్ పోస్టర్
GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. " సిసింద్రీ " మూవీ లో తల్లీ కొడుకులుగా నటించిన ఆమని , అఖిల్ 25 సంవత్సరాల తరువాత "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో తల్లీ కొడుకులుగా నటించడం విశేషం.