పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ రష్మిక బెస్ట్ మూవీ ?

Actress Rashmika Mandanna, Favorite Movie Of Rashmika Mandanna, Heroine Rashmika Mandanna, List Of Rashmika Mandanna Movies In Telugu, Poll Game: Which Among These Is Your Favorite Movie Of Rashmika Mandanna, Rashmika Mandanna, Rashmika Mandanna Best Movies, Rashmika Mandanna Latest Movies, Rashmika Mandanna Movies, Telugu Filmnagar, Tollywood Updates, Tollywood Updates 2020

ఛలో: ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక , నాగశౌర్య జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఛలో ” మూవీ ఘనవిజయం సాధించింది. “ఛలో ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఛలో ” మూవీతో వెంకీ కుడుముల టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీత గోవిందం: అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో రష్మిక , విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “గీత గోవిందం “మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , GMB ఎంటర్ టైన్ మెంట్ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక , మహేష్ బాబు జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రష్మిక తన గ్లామర్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

భీష్మ: సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక , నితిన్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “భీష్మ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరోయిన్ రష్మిక తన గ్లామర్ , స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు వెంకీ “భీష్మ “మూవీని కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.

పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ రష్మిక బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =