సూపర్ స్టార్ మమ్ముట్టి రికార్డ్

Actor Mammootty, Kerala Super Star Mammootty, Kerala Super Star Mammootty Sets A New Record By Being At Home Quarantine For A Period Of 275 Days., Latest Tollywood News, Mammootty Latest News, Mammootty Movie Updates, Mammootty Movies, Mammootty Next Movie, Mammootty Quarantine, Mammootty Sets A New Record By Being At Home Quarantine For A Period Of 275 Days, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

దక్షిణాది భాషల తోపాటు హిందీ , ఇంగ్లీష్ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ అవార్డ్స్ మమ్ముట్టి అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మమ్ముట్టి ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మమ్ముట్టి ప్రస్తుతం “ది ప్రీస్ట్ “, “వన్ ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. కరోనా టైమ్ లో మమ్ముట్టి 275 రోజులు ఇంటికే పరిమితం అయ్యి రికార్డ్ క్రియేట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్ళకుండా ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం , వైద్యులు సూచించడంతో హీరో మమ్ముట్టి దానిని సవాలుగా తీసుకుని 275 రోజులు ఇంటికే పరిమితం అయ్యారు. గార్డెనింగ్ , బర్డ్ వాచింగ్ , ఫొటోగ్రఫీ , వర్కౌట్స్ తో మమ్ముట్టి టైమ్ స్పెండ్ చేశారు. 275 రోజుల తరువాత మమ్ముట్టి ఇంటి నుండి బయటకు వచ్చి స్నేహితులతో టీ తాగారు. అన్ని రోజుల పాటు మమ్ముట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా ఉండడం విశేషమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =