హైదరాబాద్ లో పుట్టి ,పెరిగిన విశ్వక్ సేన్ ముంబై థియేటర్ ఆర్ట్స్ లో జర్నలిజం డిగ్రీ చేశారు. “వెళ్ళిపోమాకే “మూవీ తో కెరీర్ ప్రారంభించిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది “మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్ “మూవీ తో దర్శకుడిగా విశ్వక్ మారారు. విశ్వక్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT – ది ఫస్ట్ కేస్ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో విశ్వక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ ప్రస్తుతం “పాగల్ “మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లక్కీ మీడియా బ్యానర్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “పాగల్ “మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా పాండిచ్చేరి లో జరుగుతుంది. “పాగల్ “మూవీ లోని ఒక సాంగ్ పాండిచ్చేరి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తెరకెక్కుతుంది. షూటింగ్ లొకేషన్ లోని వర్కింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీ తరువాత సూపర్ హిట్ “HIT – ది ఫస్ట్ కేస్ ” మూవీ సీక్వెల్
“HIT 2” మూవీ షూటింగ్ లో హీరో విశ్వక్ సేన్ పాల్గొంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: